Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముత్యాలమ్మ పండుగకు ఆహ్వానం..

ముత్యాలమ్మ పండుగకు ఆహ్వానం..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని భాగిర్థిపల్లి గ్రామంలో ఆదివారం జరిగే ముత్యాలమ్మ జాతర ఉత్సవాలకు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ రావాలని ఆహ్వాన పత్రికను గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు స్వామి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఉపసర్పంచ్ నర్సింలు, మాజీ సొసైటీ చైర్మన్ సంతోష్ కుమార్, అశోక్, మధు, యశ్వంత్, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -