Wednesday, April 30, 2025
HomeUncategorizedIPL: నేడు ఢిల్లీని ఢీకొట్టనున్న లక్నో

IPL: నేడు ఢిల్లీని ఢీకొట్టనున్న లక్నో

నవతెలంగాణ – హైదరాబాద్: IPL: లక్నో వేదికగా ఇవాళ LSG, DC తలపడనున్నాయి. స్టార్ ప్లేయర్లు పంత్, రాహుల్ తమ మాజీ జట్లతో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఢిల్లీ ఏడు మ్యాచ్‌ల్లో 5, లక్నో 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా చెరో 3 విజయాలు సాధించాయి. కాగా ఈ సీజన్‌ ఆరంభంలో లక్నోతో జరిగిన ఉత్కంఠ పోరులో చివరి బంతికి ఢిల్లీ విజయం సాధించింది. మరి లక్నో ఇవాళ బదులు తీర్చుకుంటుందా.? అనేది ఈ సాయంత్రం తేలనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img