Friday, April 17, 2026
E-PAPER
HomeఆటలుIPL-2026: నేడు గుజరాత్‌‌తో కోల్‌కతా ఢీ

IPL-2026: నేడు గుజరాత్‌‌తో కోల్‌కతా ఢీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్-2026లో భాగంగా శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచుల్లోనూ KKR ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నేటి పోరులో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు GT తొలి 2 మ్యాచుల్లో ఓడినా తర్వాత పుంజుకుని 2 గెలిచింది. ఇదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -