Wednesday, April 30, 2025
HomeఆటలుIPL: నేడు సీఎస్కే vs ఎస్ఆర్ హెచ్..చావో రేవో

IPL: నేడు సీఎస్కే vs ఎస్ఆర్ హెచ్..చావో రేవో

నవతెలంగాణ – హైదరాబాద్: పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడుతున్న ఎస్ఆర్ హెచ్, సీఎస్కే మధ్య ఇవాళ సా.7.30కు కీలక మ్యాచ్ జరగనుంది. ఓడిన జట్టుకు ప్లేఆఫ్స్ ఛాన్స్ సన్నగిల్లుతుంది. 2 టీమ్స్ బ్యాటింగ్, బౌలింగ్ లోపాలతో ఇబ్బందిపడుతున్నాయి. హోంగ్రౌండులో ఆడుతుండటం సీఎస్కేకు కలిసొచ్చే అంశం. ధోనీ కెప్టెన్సీ మ్యాజిక్ చూపాలని సీఎస్కే, కాటేరమ్మను గుర్తుతెచ్చుకుని అదరగొట్టాలని ఎస్ఆర్ హెచ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇవాళ ఏ జట్టు గెలుస్తుంది? మీ కామెంట్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img