- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని గాదంపల్లి గ్రామానికి చెందిన నల్లాల వినోద-సత్యనారాయణ దంపతుల పుత్రుడు చంద్రకాంత్-భవ్యశ్రీ నూతన దంపతుల వివాహం ఆదివారం ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ లో అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ వివాహమహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ ఇప్ప మొండయ్య, పెద్దతూండ్ల గ్రా సర్పంచ్ బండారి నర్సింగం హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్, శ్రీనివాస్, కిషన్ నాయక్, రాహుల్, రాము పాల్గొన్నారు.
- Advertisement -



