- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బషీర్ బాగ్ కాల్పులకి నేటితో 25 సంవత్సరాలు కాగా విద్యుత్ పోరాటంలో మరణించిన అమరవీరులకు నేడు బషీర్ బాగ్ అమరవీరుల స్తూపం వద్ద ఉదయం 11గంటలకు విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు నివాళులు ఆర్పించనున్నారు.
- Advertisement -