నవతెలంగాణ – ఆర్మూర్
ప్రజల సమస్యల పరిష్కారంలో నాయకులు ముందు ఉండడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. పట్టణంలో టీచర్స్ కాలనీలోని బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు థోండి రమణ స్వగృహంలో తేనేటి విందు కు హాజరైనారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -