Wednesday, October 8, 2025
E-PAPER
Homeఆదిలాబాద్వన్యప్రాణులను కాపాడే బాధ్యత అందరిదీ..

వన్యప్రాణులను కాపాడే బాధ్యత అందరిదీ..

- Advertisement -
  • డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నజీర్ ఖాన్..
  • నవతెలంగాణ – సారంగపూర్
    వన్యప్రాణులను అడవిని కాపాడే బాధ్యత అందరిపై ఉందని డిప్యూటీ రెంజ్ ఆఫీసర్ నజీర్ ఖాన్ అన్నారు. వన్యప్రాణుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని స్వర్ణ గ్రామంలోగల బాలికల ఆశ్రమ పాఠశాలలో వన్యప్రాణుల పాత్ర అంశం పైన వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్ధిని లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా పర్యావరణ పరిరక్షణలో వన్యపాల పాత్ర ను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అనుష, ఉపాధ్యాయులు అటవీ బిట్ ఆఫీసర్స్ వెన్నెల,సుజాత,సంతోష్ అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -