- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును కుట్రపూరితంగా తొలగించడం సరికాదని పివిఆర్ సోషల్ మీడియా ఇంచార్జ్ కె. యోగిత్ రెడ్డి ఆదివారం తెలిపారు. కొత్త చట్టం ద్వారా ఉపాధి హామీ పథకపు అసలు లక్ష్యాలను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని, కూలీలకు హామీ ఉన్న ఉపాధి వేతన భద్రత దెబ్బతింటుందని అన్నారు.
- Advertisement -



