Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉన్నది ఉన్నట్టు రాయడం నవతలంగాణకే సాధ్యం..

ఉన్నది ఉన్నట్టు రాయడం నవతలంగాణకే సాధ్యం..

- Advertisement -

ఇందల్ వాయి తహశీల్దార్ వెంకట్ రావు..
నవతెలంగాణ – డిచ్ పల్లి

ఉన్నది ఉన్నట్టు రాస్తూ ప్రజల మననాలను పొందుతూ పదవ వార్షికోత్సవం జరుపుకుంటున్న నవతెలంగాణ యజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు. 24 గంటల పాటు వార్తలను సేకరణ చేసి ప్రజలకు సమస్యలను వివరిస్తూ అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించడానికి విశేష కృషి చేస్తుంది. ప్రతి వార్త ప్రజల పక్షన ఉంటుందనేది అక్షర సత్యం అని ఇలాంటి వేషధాలు లేకుండా వార్తలను అందజేస్తూ విజయవంతంగా కొనసాగిన నవ తెలంగాణకు రాబోవు రోజుల్లో మరింత పేరు ప్రఖ్యాతులుగాంచాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -