- Advertisement -
హైదరాబాద్ : రైలు ప్రయాణికులకు సీట్ల వద్దకే ఆహారాన్ని అందించేందుకు స్విగ్గీతో ఇక్సిగో చేతులు కలిపింది. దీని ద్వారా 160కి పైగా స్టేషన్లలోని 40,000 రెస్టారెంట్ల నుండి ప్రయాణికులు తమ ఇక్సిగో లేదా కన్ఫర్మ్ టికెట్ యాప్స్ ద్వారా భోజనాన్ని ఆర్డర్ చేయవచ్చు. ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడమే తమ లక్ష్యమని, పరిశుభ్రమైన ఆహారం సకాలంలో అందుతుందని ఇక్సిగో సీఓఓ శ్రీపాద్ వైద్య తెలిపారు.
- Advertisement -


