Friday, April 10, 2026
E-PAPER
Homeజాతీయంమల్లికార్జున ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ..

మల్లికార్జున ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇవాళ ఢిల్లీలో కలిశారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలు, ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి రెండు స్థానాలు ఖాళీ అవడంతో ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో  వీహెచ్‌, జెట్టి కుసుమకుమార్‌కు రాజ్యసభ సీట్లు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -