- Advertisement -
నవతెలంగాణ – వలిగొండ రూరల్
వలిగొండ నూతన ఎంపీడీఓగా శుక్రవారం జలంధర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందే విదంగా కృషి చేస్తానని అన్నారు.
- Advertisement -