- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
పెద్దగూడెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఈదమ్మ వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జనారెడి ఖరారు చేశారు. ఈ సందర్బంగా జానారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభిమానులు ఈదమ్మ వెంకట్రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపనిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ బెడుదురు వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ లు కూన్ రెడ్డి మల్లారెడ్డి , దయాల లక్ష్మి పవన్ కుమార్,సీనియర్ నాయకులు మర్రి బాలయ్య,చందా జానరెడ్డి,వద్దిరెడ్డి నర్సిరెడ్డి,,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తదితరులు హాజరయ్యారు.
- Advertisement -



