- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడతలో ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ బుధవారం కొయ్యుర్ క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య తోపాటు పలువురు పాల్గొన్నారు.
- Advertisement -



