డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కు మెమో..
నవతెలంగాణ – జన్నారం: కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని జన్నారం బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. గురువారం జన్నారం డిప్యూటీ రేంజర్ తిరుపతికి మెమో జారీ చేసినట్లు, కవ్వాల్ టైగర్ రిజర్వ్ మంచిర్యాల ఎఫ్డిపిటి శాంతారావు తెలిపారు. జన్నారం అటవీ రేంజ్ కొత్తూరు పల్లె సమీపంలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమంగా గుడిసెలు వేసుకుని ఉన్న 22 మంది గిరిజనుల గుడిసెలను అటవీ అధికారులు దాడి చేసి తొలగించారు. అటవి భూములను సంరక్షించడంలో నిర్లక్ష్యం వాయించడంతో వారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అటవీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జన్నారం బీట్ ఆఫీసర్ సస్పెండ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES