డీలిమిటేషన్ (లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన) విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడు ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. డీలిమిటేషన్ వల్ల కలిగే ప్రమాదాలపై దేశంలో తొలుత గళమెత్తింది డిఎంకేనని పేర్కొన్నారు.





కామెంట్‌లు (0)