రాజకీయాల్లో 
అతిపెద్ద తప్పిదం : అఖిలేశ్‌

37 నిమిషాల క్రితం

Akhilesh
avatar
balaji

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

డీలిమిటేషన్‌ ప్రతిపాదనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్రంగా స్పందించారు. ఈ ప్ర‌క్రియ‌ బీజేపీ రాజకీయాల్లో అతిపెద్ద తప్పిదంగా మిగిలిపోతుందని సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ హెచ్చరించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దేశ రాజకీయ సమతుల్యత దెబ్బతింటుందని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్