Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు 

ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయం లో బుధవారం ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు తహసీల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు మట్లాడుతూ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి చేసిన పాత్రను ప్రస్థావించారు. ఈ కార్యక్రమం లో మార్కుట్ కమిటీ వైస్ చైర్మన్ బ్రహ్మ రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -