Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఝాన్సీ రెడ్డి దంపతుల పెళ్లిరోజు వేడుకలు 

ఘనంగా ఝాన్సీ రెడ్డి దంపతుల పెళ్లిరోజు వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – పాలకుర్తి
టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, ఎన్నారై డాక్టర్ రాజేందర్ రెడ్డి ల పెళ్లిరోజు వేడుకలు శుక్రవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే జంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు ఝాన్సీ రెడ్డి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img