- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
నూతనంగా ఎమ్మార్వో గా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ ప్రసాద్ ని బీసీ సంక్షేమ సంఘం భువనగిరి మండలం అధ్యక్షులు జిన్నా మల్లేష్ శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ సర్పంచులు పిన్నెం లత రాజు, రావుల అనురాధ నందు, ఐదవ వార్డ్ మెంబర్ తోటకూరి రమేష్ యాదవ్, మాజీ వార్డ్ మెంబర్ వల్లందాస్ గంగయ్య పాల్గొన్నారు.
- Advertisement -



