Monday, October 27, 2025
E-PAPER
Homeజిల్లాలు29న యువతకు జాబ్ మేళా

29న యువతకు జాబ్ మేళా

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రయివేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 29న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి. పి మధుసూదన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు ముతూట్ ఫైనాన్స్ , బ్లింకిట్  కంపెనీల వారు సేల్స్ మేనేజర్,  కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్, ఇంటర్న్షిప్,  పికెర్స్ , పాకెర్స్ కలవు అందుకు ఇంటర్, ఏదైనా డిగ్రీ చదువుకున్నావారు, నిజామాబాదు, అర్ముర్, బోధన్, నిర్మల్, బాన్సువాడ ప్రాంతాలలో  ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం , శివాజీ నగర్, నిజామాబాదు నందు ఈనెల 29 న  ఉదయం 10.30 గం’ల నుండి మధ్యాహ్నం లోపల ఉద్యోగ మేళలో పాల్గొనగలరు. మరిన్ని వివరాలకు ఫోన్  9959456793, 9948748428, 6305743423 లో సంప్రదించగలరు. అభ్యర్థులు ఇంటర్వ్యూ కు హజరైయ్యే అభ్యర్థులు బయో డేటా, ఆదరికార్డు, పదవ తరగతి మెమో, ఫోటో తీసుకునిరాగలరు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -