Friday, May 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు…

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు…

- Advertisement -
  • – జిల్లా ఉపాధి కల్పనాధికారి సాహితి…
    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
  • యాదాద్రి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు  ప్రైవేట్ రంగంలో 130 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి పి సాహితి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  జిల్లా ఉపాధి కల్పన శాఖ  ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ హైదరాబాద్, లోటస్ కంపెనీ హైదరాబాద్  130 పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. బి ఫార్మసీ, డి ఫార్మసీ ఎం ఫార్మసీ , ఎస్ఎస్సి ఆ పైన చదివిన వారు, అయితే ఎలక్ట్రానిక్స్ డిప్లమా ఎలక్ట్రానిక్స్ చదివిన విద్యార్థులు తమ బయోడేటా తో పాటుగా విద్యార్హత పత్రాలను తీసుకొని,  ఈనెల 29 న ఉదయం 11 గంటలకు  జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం యాదాద్రి కలెక్టరేట్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -