Friday, June 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

- Advertisement -

జిల్లా ఉపాధి కల్పనాధికారి సాహితి
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: యాదాద్రి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయివేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు జిల్లా ఉపాధి కల్పనాధికారి సాహితి తెలిపారు. ఈ నేపథ్యంలో వారి ఆధ్వర్యంలో డైరెక్టర్ సెల్లింగ్ ఇండస్ట్రీ హైదరాబాద్ వారు 150 పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అర్హత (పదవ తరగతి ఆపైన) ఆసక్తి గల యాదాద్రి-భువనగిరి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా లేదా రెస్యూమ్ తో పాటు, విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో 28-06-2025 న ఉదయం 11:00 గం.లకు, ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందిగా కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -