Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంటాక్ట్ పద్ధతిలో ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగ అవకాశం

కాంటాక్ట్ పద్ధతిలో ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగ అవకాశం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల లో  కాంట్రాక్ట్ /గౌరవ వేతనం ఆధారంగా వివిధ సబ్జెక్టులలో బోధించుటకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య కళాశాల ప్రిన్సిపల్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఖాళీల  వివరాలు ఇలా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు -5, అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 23, సీనియర్ రెసిడెంట్లు 14,  ట్యూటర్ల-6 పైన సూచించిన నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయనైనది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 31-10-25 రోజు న ఉదయం 10. గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కళాశాల కార్యాలయంలో, పగిడి పల్లి, యాదాద్రి, యాదాద్రి-భువనగిరి జిల్లా లో ఉంటుందనీ పూర్తి వివరాలు కళాశాల వెబ్సైట్లో   https://gmcyadadri.org వెబ్సైట్ ను సంప్రదించాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -