- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కంచర్ల గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ అనురాధ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాపురెడ్డి, మహిపాల్ రెడ్డి, సత్య గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



