నవతెలంగాణ – మిర్యాలగూడ
గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా సోమవారంమిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి గ్రామంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గా జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు 12 మంది వార్డు మెంబర్లు కు అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు యాద్గార్ పల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు సిపిఎం గ్రామ కార్యదర్శి వస్కుల రవి, మాజీ సర్పంచి తాళ్లపల్లి రాములు, కాంగ్రెస్ నాయకులు మహబూబ్ అలీ,వెంకటయ్య,గాయం రజిత, జొన్నలగడ్డ అరుంధతి, కనకంటి రామకృష్ణ, పాక మధు, గువ్వల నాగమణి, గువ్వల శేఖర్, చిమట అంజి,నక్కశీను,ముడుసు పుల్లయ్య, చిమట అంజి, నక్క శీను, మూసి పుల్లయ్య, సురేష్, జటవేణి ఎంకన్న, దుండిగాల రామకృష్ణ, వెంకన్న, లక్ష్మమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, నాగమణి, దేవకమ్మ, తోపాటు బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.
యాద్గార్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



