- Advertisement -
నవతెలంగాణ – బంజారాహిల్స్
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ లో దుర్గమాత మండపానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ శనివారం వచ్చారు. ఈ క్రమంలో ఆయన అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ సుఖ: సంతాషాలను ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు.
- Advertisement -