- Advertisement -
నవతెలంగాణ – బంజారాహిల్స్
ఇటవలే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్, తన గెలుపు కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి నుంచి బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో నివాసం ఉండే మంత్రులను కలిసి ఆశీస్సులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గురువారం బంజారా హిల్స్ల్ ప్రభుత్వ సలహాదారు కే కేశవ్ రావు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని, మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం మేయర్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



