Saturday, January 17, 2026
E-PAPER
Homeమానవిరేగి పండు.. ఆరోగ్యం మెండు

రేగి పండు.. ఆరోగ్యం మెండు

- Advertisement -

శీతాకాలంలో రేగిపండ్లు విరివిగా లభిస్తాయి. ఈ సీజన్‌లో దొరికే వీటిని తింటే.. ఎన్నో రోగాలు నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో కీళ్లనొప్పులు బాధిస్తాయి. రేగిపండ్లను ఎక్కువగా తీసుకుంటే.. కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. రేగిపండ్లు రక్తహీనత, నీరసం, గొంతునొప్పి వంటి సమస్యల్ని తగ్గిస్తాయి. రేగిపండ్లలో యాంటీమైక్రోబయల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్‌ల బారినపడకుండా కాపాడుతుంది. రేగిపళ్లలో పొటాషియం, ఫాస్ఫరస్‌, మాంగనీస్‌, ఐరన్‌, జింక్‌ పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తికి, ఆకలిపెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -