Tuesday, May 20, 2025
Homeతెలంగాణ రౌండప్జులై 15 కల్ల సాగు నీరు

జులై 15 కల్ల సాగు నీరు

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని బొంకన్ పల్లి, ముల్లంగి లిఫ్టు పనులను మాజీ జెడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పైపు లై ఎప్పటి వరకు పూర్తి చేస్తారని లిఫ్టు ఈ ఈ, డీ ఈ లతో చరవానిలో మాట్లాడారు. అధికారులు బదులిస్తూ బిల్డింగ్ పనులు ఒక్క స్లాబ్ అయిందని, రెండో స్లాబ్, రెండు మోటార్లు జూన్ 30 వరకు పూర్తి చేస్తామని, అలాగే ల్లక్మాపూర్ వద్ద 170 మీటర్ల పైపులైన్, బొంక న్ పల్లి చెరువు వరకు ఉన్న 1300 మీటర్ల పైపు లైన్ జులై 3 వరకు పూర్తి చేసి జులై 15 వరకు రైతులకు సాగు నీరు అందిస్తామని హమిచారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు ప్రమోద్, విఠల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -