- Advertisement -
నవతెలంగాణ – ధర్మసాగర్
హనంకొండ సిపి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ కే.శ్రీధర్ రావువరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ విధులు నిర్వహిస్తున్న ఏ.ప్రవీణ్ వి. ఆర్ కు బదిలీ చేయగా, ప్రస్తుతం సి సి ఆర్ బి లో విధులు నిర్వహిస్తున్న కె. శ్రీధర్ రావు ను ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు శాంతి భద్రతలు దృష్ట్యా అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు.
- Advertisement -