Sunday, September 14, 2025
E-PAPER
Homeఖమ్మంగల్లంతైన వారిలో శవం లభ్యం

గల్లంతైన వారిలో శవం లభ్యం

- Advertisement -

– చెక్ డ్యాం నుండి వెలికి తీసి పేట పోలీస్ లు
– చెన్నమ్మ గుర్తించిన బందువులు
– ఎస్ హెచ్ ఓ యయాతి రాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండల పరిధిలోని కావడిగుండ్ల సమీపంలో వాగులో శనివారం గల్లంతైన ఆంధ్రప్రదేశ్ హ,జీలుగుమిల్లి మండలం పూచికపాడు చెందిన మహిళా కూలీలు పాలడుగుల చెన్నమ్మ,పచ్చితల వరలక్ష్మి ఇరువురిలో చెన్నమ్మ(50) మృతదేహం అశ్వారావుపేట మండలం అనంతారం చెక్ డ్యాం లో ఆదివారం అశ్వారావుపేట ఎస్ఐ యయాతి రాజు,సిబ్బంది గుర్తించారు.శవ పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. వరలక్ష్మి ఆచూకి తెలియాల్సి ఉంది చెన్నమ్మ కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -