- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలం పరిధిలోని రేపు జరగబోయే ఆలేర్ నియోజకవర్గ ప్రజా నాయకుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని మండల పార్టీ నాయకులు, యువకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని, బీఆర్ఎస్ మండల నాయకులు కోడిమాల వంశీధర్ రెడ్డి ఒక ప్రకటనలు తెలిపారు.
- Advertisement -