- Advertisement -
నవతెలంగాణ- నిజామాబాద్ సిటీ
కాళోజి తెలంగాణ సాహిత్య నిధి.. అని తెలంగాణ రచయతల వేదిక జిల్లా అధ్యక్షలు ప్రేమ్ లాల్ అన్నారు. మంగళ వారం ఆయన జయంతి సందర్బంగా గాజుల పేట్ లో అయన విగ్రహనికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ భాషను, యాసను కాపాడాలని కోరిన యోధుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వేముల వేఖర్ పాల్గొన్నారు.
- Advertisement -