- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని మాధవపల్లి గ్రామంలో గత ఎన్ని రోజులుగా కొనసాగుతున్న అఖండ హరినామ సప్తహా కార్యక్రమం ముగింపు సందర్భంగా గ్రామంలో కలిశాలు బోనాలు ఊరేగింపు కార్యక్రమం గ్రామస్తులు నిర్వహించారు. సందర్భంగా పండరి పూర్ విట్టాలెష్ దేవుని పల్లకి సేవను గ్రామస్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పండరిపూర్ భక్తులు మహారాజులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



