- Advertisement -
నవతెలంగాణ-షాద్ నగర్
షాద్ నగర్ పట్టణంలో ని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. షాద్ నగర్,ఫరూఖ్ నగర్ కు చెందిన 54 మంది లబ్ధిదారులకు,అదేవిధంగా కేశంపేట మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
- Advertisement -



