- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
భీమ్ ఆర్మీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు నగర అధ్యక్షుడు విజయ్ సాలంకే ఆధ్వర్యంలో నగర ఉపాధ్యక్షుడి గా కమాన్ చరణ్ ను సోమవారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మదలే అజయ్, జిల్లా ట్రెజరర్ అనిల్, ఉపాధ్యక్షులు హైమత్ పాషా, నగర అధ్యక్షుడు విజయ్ సాలుంకే, కమాన్ చరణ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -