Sunday, February 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకరీంనగర్ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌దే: మంత్రి పొన్నం

కరీంనగర్ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌దే: మంత్రి పొన్నం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. మున్సిపల్ ఎన్నికల్లో 30 స్థానాలు గెలుచుకున్న BJPకి మేయర్ పీఠం దక్కుతుందని భావించినప్పటికీ, తాజా పరిణామాలు సమీకరణాలను మార్చుతున్నాయి. ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. “మాది రాజకీయ పార్టీ.. ఖచ్చితంగా రాజకీయం చేస్తాం. కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్‌దే అవుతుంది” అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రేపు(సోమవారం) మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మేయర్ పీఠం ఎవరిదవుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -