- Advertisement -
నవతెలంగాణ-తాడూర్
నాగర్ కర్నూల్ జిల్లా ఘనంగా కార్తీక మాసం దీపాలి మహోత్సవాలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు గౌరీ దేవిని అలంకరించి భక్తి శ్రద్దలతో బూరెలతో కాలేకూరగాయల తో నవ్విద్యాన్ని సమర్పించారు పంటలు బాగా పండాలని సుఖసంపదలతో ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ప్రజలు గౌరీదేవిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల్లో గ్రామాల్లో భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



