Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దక్షిణ కాశీలో కార్తీక మాస పూజలు

దక్షిణ కాశీలో కార్తీక మాస పూజలు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయంలో సోమవారం కార్తీక మాస పూజలు, అభిషేకాలు, దీపాలను, ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -