- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి మాడ్రన్స్ కబడ్డీ క్రీడోత్సవాల్లో భాగంగా దుబ్బపేట గ్రామపరిదిలో ఉన్న కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న యం.మహేశ్వరి జిల్లాస్థాయి కబడ్డీకి సెలక్షన్ అయినట్లుగా పాఠశాల ప్రిన్స్ పాల్,ప్రత్యేక అధికారి భవాని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలల్లో రాణించాలన్నారు. భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్లాలని క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
- Advertisement -



