- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నవతెలంగాణ-హైదరాబాద్ భారత రాష్ట్ర సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌పై కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది.
- Advertisement -