Saturday, January 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసిట్‌ నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్న కేసీఆర్

సిట్‌ నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్న కేసీఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌కు మాజీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్ రామచంద్రరావు, న్యాయవాదులు చేరుకున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్‌ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారించాలన్న కేసీఆర్‌ విజ్ఞప్తిని తిరస్కరించింది. నందినగర్‌ ఇంట్లోనే అందుబాటులో ఉండాలని చెప్పింది. దీంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -