- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
స్వరాష్ట్ర సాధకుడు, ఉద్యమ కారుడు, తెలంగాణ జాతిపిత రైతు బాంధవుడు మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టినరోజు వేడుకలు మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పుట్ట మధన్న ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచర్లలో కేక్ కట్ చేసి నిర్వహించారు. అనంతరం వారు నాయకులకు స్వీట్ పంచారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



