Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు 

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – మర్రిగూడ 
మండల కేంద్రంలోమంగళవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 72 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి,పండ్లు,స్వీట్లు పంపిణీ చేసి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యులు పొనుగోటి అంజన్ రావు,మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ బచ్చు రామకృష్ణ,మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్ం,సర్పంచులు వల్లంల సంతోష్ యాదవ్,రొక్కం భాస్కర్ రెడ్డి,కమ్మ చిచ్చు వెంకటేశం,నక్క రాములమ్మ రవి,మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య,గ్రామ శాఖ రాపోలు యాదగిరి,చెరుకు శ్రీరామ్ గౌడ్,పగడాల రఘు,బిఆర్ఎస్ మండల నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -