- Advertisement -
తిరువనంతపురం: కేరళ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. డిసెంబర్ 9,11 రెండువిడతలుగా జరగనున్నాయి.13న ఫలితాలు వెల్లడించనున్నట్టు కేరళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎ. షాజహాన్ తెలిపారు. అధికారంలో ఉన్న లెఫ్ట్ పక్షాలు స్థానికంలో సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా తిరువనంతపురంలోని గోడలపై సీపీఐ(ఎం) ఎన్నికల గుర్తులు వేసే పనిలో కళాకారులు నిమగమయ్యారు.
- Advertisement -



