Tuesday, July 15, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్బీసీ రిజర్వేషన్ల అంశంలో కీలక పరిణామం

బీసీ రిజర్వేషన్ల అంశంలో కీలక పరిణామం

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్డినెన్స్‌ను తెలంగాణ సర్కార్‌కు గవర్నర్ వద్దకు పంపింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం -2018లోని సెక్షన్ 285(A)కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ సిద్ధం చేసింది. గవర్నర్ ఆమోదం పొందగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ వెలువడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -