- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్ : ఈనెల 23, 24, 25 తేదీలలో బోధన్ లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు శ్రీనిధి, చందన లు రాష్ట్రస్థాయికి ఎంపిక అయినట్టు ప్రత్యేక అధికారిని గంగామని గురువారం తెలిపారు. సస్టనేబుల్ అగ్రికల్చరల్ ఎ ఫ్రెండ్లీ ఆర్గానిక్ మ్యానర్ కిడ్స్ ఫర్ క్రాఫ్ట్స్ అనే ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా జిల్లా విద్యాధికారి అశోక్ ,గైడ్ టీచర్ హనుమాన్లు స్రవంతి, విద్యార్థినులను అభినందించినట్టు తెలిపారు.
- Advertisement -



