Wednesday, November 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలువచ్చే నెల 6న ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం

వచ్చే నెల 6న ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోనే అతిపెద్ద గణపతి ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని సెప్టెంబర్ 6న నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ సమితి వెల్లడించింది. సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఉండటంతో వినాయక నిమజ్జనాలపై అనేక సందేహాలు నెలకొన్న తరుణంలో నిమజ్జనంపై క్లారిటీ ఇచ్చింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -